EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాజీపేటలో భారీగా రద్దు చేసిన పాత కరెన్సీ పట్టివేత..

    Author SHANKARAVAM NEWS | 19 Sep 2026, 06:36 PM | ANDHRA PRADESH, TELANGANA
    కాజీపేటలో భారీగా రద్దు చేసిన పాత కరెన్సీ పట్టివేత..

    కాజీపేటలో భారీగా రద్దు చేసిన పాత కరెన్సీ పట్టివేత..
    రూ.1.38 కోట్లకు పైగా డీమోనిటైజ్డ్ నోట్లు స్వాధీనం..
    అక్రమ చలామణికి యత్నించిన 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ..
    పాత రూ.500, రూ.1,000 నోట్లను అక్రమంగా చలామణి చేసేందుకు యత్నించిన 8 మంది ముఠా..
    నిందితుల వద్ద నుంచి రూ.1,38,50,000 విలువైన రద్దు చేసిన పాత కరెన్సీ స్వాధీనం ..
    రూ.6 వేల ఒరిజినల్ కరెన్సీ, 10 సెల్‌ఫోన్లు, ఒక కారు స్వాధీనం..
    వాహనాల తనిఖీలలో పట్టుబడ్డ ముఠా...