కాజీపేటలో భారీగా రద్దు చేసిన పాత కరెన్సీ పట్టివేత..

రూ.1.38 కోట్లకు పైగా డీమోనిటైజ్డ్ నోట్లు స్వాధీనం..
అక్రమ చలామణికి యత్నించిన 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ..
పాత రూ.500, రూ.1,000 నోట్లను అక్రమంగా చలామణి చేసేందుకు యత్నించిన 8 మంది ముఠా..
నిందితుల వద్ద నుంచి రూ.1,38,50,000 విలువైన రద్దు చేసిన పాత కరెన్సీ స్వాధీనం ..
రూ.6 వేల ఒరిజినల్ కరెన్సీ, 10 సెల్‌ఫోన్లు, ఒక కారు స్వాధీనం..
వాహనాల తనిఖీలలో పట్టుబడ్డ ముఠా...