కాజీపేటలో భారీగా రద్దు చేసిన పాత కరెన్సీ పట్టివేత..
కాజీపేటలో భారీగా రద్దు చేసిన పాత కరెన్సీ పట్టివేత.. రూ.1.38 కోట్లకు పైగా డీమోనిటైజ్డ్ నోట్లు స్వాధీనం.. అక్రమ చలామణికి యత్నించిన 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు .. పాత రూ.500, రూ.1,000 నోట్లను అక్రమంగా చలామణి చేసేందుకు యత్నించిన 8 మంది ముఠా.. నిందితుల వద్ద నుంచి రూ.1,38,50,000 విలువైన రద్దు చేసిన పాత కరెన్సీ స్వాధీనం .. రూ.6 వేల ఒరిజినల్ కరెన్సీ, 10 సెల్‌ఫోన్లు, ఒక కారు స్వాధీనం.. వాహనాల తనిఖీలలో పట్టుబడ్డ ముఠా...