EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టవద్రుల నియోజకవర్గానికి సంబంధించి తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపించనున్నట్లు ఈఆర్వో ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తెలిపారు .

    Author SHANKARAVAM NEWS | 16 Nov 2026, 07:59 PM | TELANGANA
    వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టవద్రుల నియోజకవర్గానికి సంబంధించి తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపించనున్నట్లు ఈఆర్వో ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తెలిపారు .

    వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టవద్రుల నియోజకవర్గానికి సంబంధించి తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపించనున్నట్లు ఈఆర్వో ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తెలిపారు .
    వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టబద్రుల నియోజకవర్గ పోలింగ్ కేంద్రాల తుది జాబితా పై సోమవారం అయన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.
    కాగా గతంలో ఉప ఎన్నిక సందర్భంగా వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గంలో 605 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 894 కేంద్రాలకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని జిల్లాల నుండి ప్రతిపాదనలు అందాయని ,రాజకీయ పార్టీల ప్రతినిధుల సమ్మతితో ప్రతిపాదనలు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
    ఈ సమావేశానికి డి ఆర్ ఓ దశరథ్,
    రాజకీయ పార్టీల ప్రతినిధులు లింగస్వామి, పిచ్చయ్య, తెలు అన్న రవి, ముంతాజ్, ఎంఐఎం నుండి ప్రతినిధి హాజరయ్యారు.