🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 16 Nov, 2026 | Page: 1

వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టవద్రుల నియోజకవర్గానికి సంబంధించి తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపించనున్నట్లు ఈఆర్వో ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తెలిపారు .

వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టవద్రుల నియోజకవర్గానికి సంబంధించి తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపించనున్నట్లు ఈఆర్వో ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తెలిపారు .
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టబద్రుల నియోజకవర్గ పోలింగ్ కేంద్రాల తుది జాబితా పై సోమవారం అయన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.
కాగా గతంలో ఉప ఎన్నిక సందర్భంగా వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గంలో 605 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 894 కేంద్రాలకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని జిల్లాల నుండి ప్రతిపాదనలు అందాయని ,రాజకీయ పార్టీల ప్రతినిధుల సమ్మతితో ప్రతిపాదనలు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశానికి డి ఆర్ ఓ దశరథ్,
రాజకీయ పార్టీల ప్రతినిధులు లింగస్వామి, పిచ్చయ్య, తెలు అన్న రవి, ముంతాజ్, ఎంఐఎం నుండి ప్రతినిధి హాజరయ్యారు.
🏠 Home