EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *సామాజిక సేవ ముసుగులో ప్రైవేట్ సంస్థల ప్రచారానికి ప్రపంచ మహాసభ వేదికగా మారుతోందా?*

    Author SHANKARAVAM NEWS | 12 Nov 2026, 10:22 AM | TELANGANA
    *సామాజిక సేవ ముసుగులో ప్రైవేట్ సంస్థల ప్రచారానికి ప్రపంచ మహాసభ వేదికగా మారుతోందా?*

    ### ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమమా? వాసవి గ్రూప్‌కు ప్రచార వేదికనా?
    *సామాజిక సేవ ముసుగులో ప్రైవేట్ సంస్థల ప్రచారానికి ప్రపంచ మహాసభ వేదికగా మారుతోందా?*
    **వాసవి గ్రూపు వారు ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేసినప్పుడు వేరే వారి దగ్గర చందాలు తీసుకోవడం అవసరమా?


    ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పేరుతో ఈ నెల 29న నిర్వహించనున్న వన సమారాధన కార్యక్రమంపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్యవైశ్యుల ఐక్యత, సంక్షేమం, సామాజిక సేవ లక్ష్యంగా పనిచేయాల్సిన మహాసభ కార్యక్రమానికి వాసవి గ్రూప్‌కు చెందిన వాసవి ఆనంద నిలయాన్ని వేదికగా ఎంచుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటన్న చర్చ మొదలైంది.

    ఎల్‌బీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని వాసవి ఆనంద నిలయంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రాజెక్ట్ చైర్మన్, కో-చైర్మన్ పేర్లతో ప్రచురితమైన ప్రకటనలో వాసవి గ్రూప్ పేరు ప్రముఖంగా ప్…

    ఇవి కూడా చదవండి