*సామాజిక సేవ ముసుగులో ప్రైవేట్ సంస్థల ప్రచారానికి ప్రపంచ మహాసభ వేదికగా మారుతోందా?*

### ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమమా? వాసవి గ్రూప్‌కు ప్రచార వేదికనా? *సామాజిక సేవ ముసుగులో ప్రైవేట్ సంస్థల ప్రచారానికి ప్రపంచ మహాసభ వేదికగా మారుతోందా?* **వాసవి గ్రూపు వారు ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేసినప్పుడు వేరే వారి దగ్గర చందాలు తీసుకోవడం అవసరమా? ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పేరుతో ఈ నెల 29న నిర్వహించనున్న వన సమారాధన కార్యక్రమంపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్యవైశ్యుల ఐక్యత, సంక్షేమం, సామాజిక సేవ లక్ష్యంగా పనిచేయాల్సిన మహాసభ కార్యక్రమానికి వాసవి గ్రూప్‌కు చెందిన వాసవి ఆనంద నిలయాన్ని వేదికగా ఎంచుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటన్న చర్చ మొదలైంది. ఎల్‌బీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని వాసవి ఆనంద నిలయంలో ఈ...