EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నల్గొండలో కాంగ్రెస్ గుండాల అరాచకాలు... ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు! దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 🚨 బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ చేసిన దాడికి వ్యతిరేకంగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద బీజేపీ శ్రేణులు నిరసన గళం విప్పితే

    Author SHANKARAVAM NEWS | 01 Sep 2026, 01:33 PM | Politics, TELANGANA
    నల్గొండలో కాంగ్రెస్ గుండాల అరాచకాలు... ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు! దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 🚨 బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ చేసిన దాడికి వ్యతిరేకంగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద బీజేపీ శ్రేణులు నిరసన గళం విప్పితే

    నల్గొండలో కాంగ్రెస్ గుండాల అరాచకాలు... ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు! దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 🚨
    బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ చేసిన దాడికి వ్యతిరేకంగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద బీజేపీ శ్రేణులు నిరసన గళం విప్పితే... దానికి ప్రతిగా కాంగ్రెస్ గుండాలు నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వంశీత్ రెడ్డి (నాగమల్లేశ్వర రెడ్డి) గారి ఇంటిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. ఇంట్లోని వస్తువులను పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా, వారి వృద్ధ మాతృమూర్తిని తీవ్రంగా గాయపరచడం కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వానికి, పిరికిపంద చర్యకు నిదర్శనం.
    ఈ దారుణ ఘటన నేపథ్యంలో ఈరోజు నేను నల్గొండకు వెళ్లి వంశీత్ రెడ్డి గారిని పరామర్శించాను. అనంతరం నల్గొండ పార్టీ ఆఫీసులో సమావేశం నిర్వహించి, గాయపడ్డ, అరెస్టయిన కార్యకర్తలందరితో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
    ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం పోలీసుల తీరు. నల్గొండ డీఎస్పీ శివనాథ్ రెడ్డి గారు ఒక పోలీసు అధికారిలా కాకుండా, మూర్ఖంగా కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. అప్రజాస్వామికంగా బీజేపీ నాయకులను పార్టీ ఆఫీసులోకి కూడా అడుగుపెట్టనీయకుండా అడ్డుకోవడం, వచ్చిన కార్యకర్తలందరినీ అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్లడం వారి పక్షపాత వైఖరికి అద్దం పడుతోంది.
    కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం! దాడులకు, అక్రమ అరెస్టులకు బీజేపీ భయపడదు. ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది🚨
    బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ చేసిన దాడికి వ్యతిరేకంగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద బీజేపీ శ్రేణులు నిరసన గళం విప్పితే... దానికి ప్రతిగా కాంగ్రెస్ గుండాలు నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వంశీత్ రెడ్డి (నాగమల్లేశ్వర రెడ్డి) గారి ఇంటిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. ఇంట్లోని వస్తువులను పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా, వారి వృద్ధ మాతృమూర్తిని తీవ్రంగా గాయపరచడం కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వానికి, పిరికిపంద చర్యకు నిదర్శనం.
    ఈ దారుణ ఘటన నేపథ్యంలో ఈరోజు నేను నల్గొండకు వెళ్లి వంశీత్ రెడ్డి గారిని పరామర్శించాను. అనంతరం నల్గొండ పార్టీ ఆఫీసులో సమావేశం నిర్వహించి, గాయపడ్డ, అరెస్టయిన కార్యకర్తలందరితో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
    ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం పోలీసుల తీరు. నల్గొండ డీఎస్పీ శివనాథ్ రెడ్డి గారు ఒక పోలీసు అధికారిలా కాకుండా, మూర్ఖంగా కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. అప్రజాస్వామికంగా బీజేపీ నాయకులను పార్టీ ఆఫీసులోకి కూడా అడుగుపెట్టనీయకుండా అడ్డుకోవడం, వచ్చిన కార్యకర్తలందరినీ అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్లడం వారి పక్షపాత వైఖరికి అద్దం పడుతోంది.
    కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం! దాడులకు, అక్రమ అరెస్టులకు బీజేపీ భయపడదు. ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది