నల్గొండలో కాంగ్రెస్ గుండాల అరాచకాలు... ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు! దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 🚨 బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ చేసిన దాడికి వ్యతిరేకంగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద బీజేపీ శ్రేణులు నిరసన గళం విప్పితే
నల్గొండలో కాంగ్రెస్ గుండాల అరాచకాలు... ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు! దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 🚨 బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ చేసిన దాడికి వ్యతిరేకంగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద బీజేపీ శ్రేణులు నిరసన గళం విప్పితే... దానికి ప్రతిగా కాంగ్రెస్ గుండాలు నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వంశీత్ రెడ్డి (నాగమల్లేశ్వర రెడ్డి) గారి ఇంటిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. ఇంట్లోని వస్తువులను పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా, వారి వృద్ధ మాతృమూర్తిని తీవ్రంగా గాయపరచడం కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వానికి, పిరికిపంద చర్యకు నిదర్శనం. ఈ దారుణ ఘటన నేపథ్యంలో ఈరోజు నేను నల్గొండకు వెళ్లి వంశీత్...