EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దసరా లిక్కర్ సేల్స్ టార్గెట్ రూ.1,000 కోట్లు...

    Author SHANKARAVAM NEWS | 16 Oct 2026, 09:37 AM | TELANGANA
    దసరా లిక్కర్ సేల్స్ టార్గెట్ రూ.1,000 కోట్లు...

    దసరా లిక్కర్ సేల్స్ టార్గెట్ రూ.1,000 కోట్లు...
    మద్యం విక్రయాల టార్గెట్ నిర్ధారించుకున్న తెలంగాణ ఎక్సైజ్ శాఖ...
    బీర్ల ఉత్పత్తి తగ్గకుండా నెల రోజుల ముందే చర్యలు...
    దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాల ఆదాయం కనీసం రూ.1,000 కోట్లు ఉండాలని అంచనా వేసుకున్న ఎక్సైజ్ శాఖ...
    గత దసరా గాంధీ జయంతి రోజున రావడంతో ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదని, ఈసారి భారీ ఆదాయం రాబట్టాలని ప్లాన్...
    ఈసారి దసరా పండుగ మంగళవారం నుంచే మొదలవుతుండటంతో ఆదివారం నుంచే మద్యం విక్రయాలు పెరుగుతాయని అంచనా...
    బీర్ల విక్రయాల్లో కొరత రాకుండా, ఉత్పత్తి తగ్గకుండా నెల రోజుల ముందే జాగ్రత్తలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం...