EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ దాడి

    Author SHANKARAVAM NEWS | 21 Sep 2026, 08:56 PM | TELANGANA
    నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ దాడి

    నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ దాడి - రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు అరెస్ట్*
    *నిజామాబాద్, సెప్టెంబర్ 21:* నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతికి పాల్పడిన ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ వలలో చిక్కారు.