EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి*

    Author SHANKARAVAM NEWS | 18 Sep 2026, 07:37 PM | ANDHRA PRADESH, TELANGANA
    *ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి*

    *14 వేలు లంచం తీసుకుంటు ఏసీబీ కి చిక్కిన హాస్టల్ వార్డెన్*
    *ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి*
    ఖమ్మం ::: St బాయ్స్ హాస్టల్ (ఐటీ డి ఏ )చర్ల మండలం సత్యనారాయణ పురం ఎస్టీ హాస్టల్ లో వర్కర్( కుక్) జీతం చేయడానికి వార్డెన్ భూక్యా వాల్ సింహ 14 వేలు లంచం తీసుకుంటుఏసీబీ కి చిక్కాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీ ని అశ్రాయించారు.
    ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసిఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మారు మూల ప్రాంతాల నుండి కూడా ఏసీబీ ఫిర్యాదులు అందుతున్నాయి.
    ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో విజయవంతం గా దాడులు చేసి పట్టుకుంటున్నారు.