EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం ఇందిరా భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ

    మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  క్యాంపు కార్యాలయం ఇందిరా భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ

    స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని నల్గొండ లోని మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయం(ఇందిరా భవన్)లో శనివారం నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు జాతీయ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు గుమ్ముల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పాదం అనిల్, కార్పొరేటర్లు మామిడి కార్తిక్, అల్లి సుభాష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి గార్లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు