EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • @ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన జిల్లా నీటి పారుదల సలహామండలి సమావేశం.

    Author SHANKARAVAM NEWS | 08 Aug 2026, 12:07 PM | Politics, TELANGANA, నల్గొండ
    @ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన జిల్లా నీటి పారుదల సలహామండలి సమావేశం.

    @ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన జిల్లా నీటి పారుదల సలహామండలి సమావేశం.
    @ ముఖ్య అతితిగా హాజరైన రోడ్లు,భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
    @హాజరైన జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎం ఎల్ సి శంకర్ నాయక్,నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి,డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ,పలువురు మార్కెట్ కమిటీ చైర్మన్లు,మున్సిపల్ చైర్మన్లు,ఇరిగేషన్, రెవెన్యూ,వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు
    @జిల్లాలో వర్షపాతం,గ్రౌండ్ వాటర్ పరిస్థితులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి విస్తరిస్తున్న అధికారులు.
    @ ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో తీసుకోవలసిన చర్య ల పై రూపొందించే కార్యాచరణ ప్రణాళిక పై చర్చ.
    @వర్షపాతాన్ని క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించిన మంత్రి.
    @గ్రౌండ్ వాటర్ ను ఏ విధంగా పెంపొందించుకోవాలో అధికారులు ఆలోచించాలి.
    @జలసిరి ద్వారా గ్రౌండ్ వాటర్ పెంచేలా చూడాలి.
    @ఫార్మ్ పాండ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టండి.
    @మున్సిపాలిటీ లో ఇంటి పర్మిషన్ కు ఇంకుడు గుంత తప్పనిసరి చేయండి.
    @పడిన ప్రతి వాననీటి చుక్కను వడిసి పట్టేలా అప్రమత్తంగా ఉండాలి .
    @ వాల్టా చట్టం పకడ్బందీగా అమలు చేయండి.

    @ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన జిల్లా నీటి పారుదల సలహామండలి సమావేశం. - Additional Image@ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన జిల్లా నీటి పారుదల సలహామండలి సమావేశం. - Additional Image