EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆపరేషన్ ముస్కాన్–XIIలో నల్లగొండ జిల్లా పోలీసుల విశేష విజయం...

    Author SHANKARAVAM NEWS | 01 Aug 2026, 05:08 PM | TELANGANA, నల్గొండ
    ఆపరేషన్ ముస్కాన్–XIIలో నల్లగొండ జిల్లా పోలీసుల విశేష విజయం...

    *ఆపరేషన్ ముస్కాన్–XIIలో నల్లగొండ జిల్లా పోలీసుల విశేష విజయం...124 మంది చిన్నారులను రక్షించిన నల్లగొండ జిల్లా పోలీసులు...

    *బాల కార్మికులను పనిలో పెట్టుకున్న 108 మంది యజమానులపై కేసులు నమోదు...రక్షించిన వారిలో 122 మంది బాలురు, ఇద్దరు బాలికలు...

    *రైస్ మిల్లులు, బేకరీలు, హోటళ్లు, వర్క్‌షాపులు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు...బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిన్నారులు గుర్తింపు...
    *చిన్నారులను CWC ఎదుట హాజరుపరిచి కుటుంబాలకు అప్పగింపు, పునరావాస చర్యలు...4 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టడం చట్టవిరుద్ధమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరిక...బాల కార్మికులు కనిపిస్తే వెంటనే 100/112 లేదా 1098కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి.

    ఇవి కూడా చదవండి