*యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి*
*యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి* - *టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బ్యాట్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త* మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చెంగిచర్ల లోని శాలిని సురేష్ బ్యాడ్మింటన్ అకాడమీలో నవంబర్ 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీమతి ఎపూరి స్వరూప రాణి మెమోరియల్ తెలంగాణ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్–2026 ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరయ్యారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బ్యాట్మింటన్ అసోసియేషన్...