*ఖరీదైన ఎయిర్టెల్ టవర్ రేడియో రిమోట్ యూనిట్ లే వారిటార్గెట్*
*ఖరీదైన ఎయిర్టెల్ టవర్ రేడియో రిమోట్ యూనిట్ లే వారిటార్గెట్* *పనిచేస్తున్న సంస్థలోనే వరుస రేడియో రిమోట్ యూనిట్ చోరీలకు పాల్పడ్డ ఇంజినీయర్ల ముఠా గుట్టును రట్టు చేసిన చేసిన నల్గొండ సిసిఎస్ పోలీసులు.* *తెలుగు రాష్ట్రాలలో మొత్తం 38 నేరాలకు పాల్పడిన ముఠా సభ్యులు. దాదాపు 1 కోటి 62 వేల రూపాయల విలువ గల చోరీ* ... *వీరి వద్ద నుండి, 25 లక్షల విలువగల 3 కార్లు రెండు బైకులు, 15 లక్షల నగదు,08 మొబైల్ ఫోన్లు స్వాధీనం* - *జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* (Cr.No.167/2026 U/s 303(2) BNS of Thripuraram...