హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కోర్టుకు తీసుకురండి.. డీజీపీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కోర్టుకు తీసుకురండి.. డీజీపీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం నవంబర్ 17న రంగనాథ్‌ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుపర్చాలని ఆదేశం కోర్టు సమన్లు జారీ చేసినా విచారణకు ఎందుకు హాజరుకాలేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రంగనాథ్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత రంగనాథ్‌ను కోర్టుకు తీసుకురావాల్సిన బాధ్యత డీజీపీ సీవీ ఆనంద్‌కు అప్పగించిన కోర్టు శంషాబాద్‌లో 9.05 ఎకరాల భూమి స్వాధీనం వ్యవహారంలో కోర్టు ధిక్కరణ కేసు భూమి వివాదం పెండింగ్‌లో ఉండగానే స్వాధీనం చేసుకున్నారంటూ పిటిషనర్ అభ్యంతరం అదే రోజు శంషాబాద్ తహసీల్దార్ కూడా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశం అధికారిక విధుల్లో బిజీగా ఉన్నామనే కారణంతో కోర్టు...