హైదరాబాద్‌లో ఏసీబీ మెరుపు దాడులు.. కారులో రూ.2.40 లక్షలతో పట్టుబడ్డ వాటర్ బోర్డు ఉన్నతాధికారి!

హైదరాబాద్‌లో ఏసీబీ మెరుపు దాడులు.. కారులో రూ.2.40 లక్షలతో పట్టుబడ్డ వాటర్ బోర్డు ఉన్నతాధికారి! హైదరాబాద్ జలమండలి ఖైరతాబాద్ జాయింట్ డైరెక్టర్ ఎ. శ్రీనివాస్ వద్ద రూ.2.40 లక్షల లెక్కల్లో లేని నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన వివరాలు చెప్పకపోవడంతో నగదు జప్తు చేసి కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నగరంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ అక్రమంగా వసూలు చేసిన నగదుతో ఇంటికి వెళ్తున్నట్లు ఏసీబీకి పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఏసీబీ సిటీ రేంజ్-II బృందం శనివారం రాత్రి రాజ్...