దొడ్ల పాలలో డిటర్జెంట్.. ప్రియగోల్డ్ బిస్కెట్లలో పశువుల దాణా.. FSSAI అధికారులు కేసులు నమోదు
దొడ్ల పాలలో డిటర్జెంట్.. ప్రియగోల్డ్ బిస్కెట్లలో పశువుల దాణా.. FSSAI అధికారులు కేసులు నమోదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆహారంలో కల్తీ విజృంభిస్తోంది. దాదాపు అన్ని ఆహార పదార్థాల్లోనూ కల్తీ తాండవం చేస్తోంది. సొంత లాభాల కోసం కొంతమంది ఆహార ఉత్పత్తులను కల్తీమయం చేస్తున్నారు. అయితే పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలే వీటికి కేంద్రాలుగా మారుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కల్తీ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) అధికారులు ఉక్కుపాదం మోపినా ఇలాంటి చర్యలు ఆగడం లేదు. తాజాగా కల్తీ ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్న మూడు కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక...