22A సమస్యల పరిష్కారంలో మరో కీలక ముందడుగు

22A సమస్యల పరిష్కారంలో మరో కీలక ముందడుగు 500 చ.గ.లోపు పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం ఇప్ప‌టివ‌ర‌కు ఏడు ఉత్త‌ర్వులు జారీ, శ‌ర‌వేగంగా హామీలు అమలు ఏళ్ల తరబడి ఎదురుచూపులు.. భూమిపై హక్కు కోసం నిరీక్షణలు ఫైళ్లకే పరిమితమైన దరఖాస్తులు.. దశాబ్ధాల చిక్కుముడులు ఒక్కొక్కటిగా విప్పుకుంటూ పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు ప్రజాప్రభుత్వం పరిష్కారం చూపుతోంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హామీ మేరకు 22A సమస్యల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ విధానంలో కార్యాచరణ చేపట్టాము. ఈరోజు డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో 22-A సమస్యలపై ఉన్న‌తాధికారుల‌తో సుదీర్ఘంగా సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా జి.ఓ. ఎంఎస్. నెం.59 కింద 500 చదరపు గజాలు,...