చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఐజీ షాహనవాజ్ ఖాసిం తనిఖీలు!_ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.. అధికారులకు ఐజీ ఆదేశాలు!

చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఐజీ షాహనవాజ్ ఖాసిం తనిఖీలు!_ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.. అధికారులకు ఐజీ ఆదేశాలు! చిట్యాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి విధులు, కేసుల దర్యాప్తు, స్టేషన్ రికార్డులను తనిఖీ చేసిన యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం... తనిఖీ సందర్భంగా ఐజీ వెంట జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్... జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ.. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశం. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచన. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించాలని పోలీసులకు దిశానిర్దేశం....