*శిరిడీ సాయిబాబా ఆలయంలో అన్నదానం, వైద్య సేవలకు రూ.2 లక్షల విరాళం*
*శిరిడీ సాయిబాబా ఆలయంలో అన్నదానం, వైద్య సేవలకు రూ.2 లక్షల విరాళం* శిరిడీ సాయిబాబా ఆశీస్సులతో నేడు పవిత్రమైన శిరిడీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో అన్నదానం మరియు వైద్య సేవల కోసం TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరెషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు తన కుటుంబ సభ్యులతో కలిసి రూ.2,00,000 విరాళంగా అందజేశారు. అనంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, శిరిడీ CEO శ్రీ గోరక్ష్ గాడిల్కర్ (IAS) గారు వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ...