సర్కార్ దవాఖానల్లో దుస్థితి? ‘ప్రజా పాలన’పై తెలంగాణ రక్షణ సేన ఫైర్!
సర్కార్ దవాఖానల్లో దుస్థితి? ‘ప్రజా పాలన’పై తెలంగాణ రక్షణ సేన ఫైర్! కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి దారుణంగా తయారైందని.. అసలు సర్కార్ దవాఖానల్లో ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయిందని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా మండిపడింది. 'ప్రజా పాలన' అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనా మీరు అందిస్తున్న పాలన అంటూ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రభుత్వ వైద్య రంగ వైఫల్యానికి అద్ధం పడుతున్నాయని ఆరోపించింది. Also Read ల్యాండ్ మ్యాప్ వివాదం వెనుక అసలేం జరుగుతోంది? కవిత పేరు మిస్సింగ్ వెనుక కథేంటి? వరుస ప్రమాదాలు.....