*ఓరా ఓరిగా నామినేషన్ల పర్వం*..... ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ
పత్రికా ప్రకటన ⛑️*ఓరా ఓరిగా నామినేషన్ల పర్వం*..... ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ @@@@ ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ (2026-2029)15 మంది తో కూడిన (మేనేజింగ్ కమిటీ సభ్యులకు) గాను నూతన పాలక వర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు శనివారం ఉదయం 10 గంటల నుంచి 1:00 వరకు ఎన్నికల అధికారి టి మమత జాయింట్ రిజిస్టర్ జిల్లా సహకార అధికారి కార్యాలయం నల్లగొండ నందు నామినేషన్ల సమర్పించడం జరిగింది లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి...