50 లక్షలు రూపాయలు లంచం లంచం డబ్బులు లెక్క పెట్టుకుంటే అధికారులు దాడి చేసి పట్టుకొని జైలుకు తీసుకు వెళ్లారు.
ఒక భూమికి సంబంధించిన రికార్డులు సరిచేసి ఇచ్చినందుకు సింపుల్ గా కోటి రూపాయలు లంచం, ఆ భూమిలో ఒక ఎకరా వాటా .. ఇదీ తహసిల్దార్ గారి కోరిక. అయితే సంప్రదింపులు, బేరసారాలు తర్వాత 50 లక్షలు లంచం , ఎకరా భూమి ఇచ్చే విధంగా డెవలపర్ ఒప్పందం చేసుకున్నాడు . అయ్యగారు తన ఇంట్లో లంచం ఇవ్వమన్నారు .. అది కూడా సూట్ కేసులోనే పెట్టి తీసుకురమ్మన్నారు. డెవలపర్ 50 లక్షలు రూపాయలు తీసుకెళ్లాడు. తాసిల్దారు ఆ లంచం డబ్బులు లెక్క పెట్టుకుంటే అధికారులు దాడి చేసి పట్టుకొని జైలుకు తీసుకు వెళ్లారు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? కర్ణాటక రాష్ట్రంలో ధార్వాడ్ తాలూకా...