హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి.. ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజ ఎప్పుడంటే..?
హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి.. ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజ ఎప్పుడంటే..? హైదరాబాద్ మహా నగరం వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబైంది. నగరంలోని గల్లీ గల్లీలో వినాయకుని మండపాలు దర్శనం ఇస్తున్నాయి. ఎటు చూసినా గణపయ్య నామ స్మరణతో నగరం మారుమోగుతోంది. హైదరాబాద్ లోని ప్రఖ్యాత ఖైరతాబాద్ మహా గణపతి చవితి వేడుకలకు ముస్తాబైంది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహా గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళికామాత విగ్రహాలతో మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇక సోమవారం ఉదయం 6 గంటల నుంచే మహా గణపతికి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు...