6 గ్యారెంటీలు, ప్రజా సమస్యలు, 22-A భూముల సమస్యపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనసేన అసెంబ్లీ ముట్టడి
6 గ్యారెంటీలు, ప్రజా సమస్యలు, 22-A భూముల సమస్యపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనసేన అసెంబ్లీ ముట్టడి హైదరాబాద్: 6 గ్యారెంటీల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ముఖ్యంగా 22-A భూముల సమస్యపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన జనసేన నాయకులు, వీరమహిళలను పోలీసులు అరెస్టు చేసి మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రేమ్ గాంధీ గారు, మీసాల శ్రీనివాస్ గారు, శ్రీధర్ శర్మ గారు, హైందవి రెడ్డి గారు, రాంబాబు పైడిపల్లి గారు, శోభనబాబు గారు, అజయ్...