*సోషల్ మీడియాలో తల్వార్‌తో విన్యాసాలు.. కేసులు నమోదు*

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఖమ్మం.. *సోషల్ మీడియాలో తల్వార్‌తో విన్యాసాలు.. కేసులు నమోదు* *పుట్టినరోజు వేడుకల పేరుతో ఆయుధాల ప్రదర్శన చేస్తే కఠిన చర్యలు* *ఖమ్మం టూ టౌన్ ఎస్సై రమేష్* పుట్టినరోజు వేడుకల సందర్భంగా తల్వార్‌లు, కత్తులు వంటి ఆయుధాలతో విన్యాసాలు చేస్తూ వాటిని వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేస్తున్న ఘటన పై ముగ్గురిపై ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆదేశాల మేరకు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇటువంటి వీడియోలను పోలీసు సోషల్ మీడియా బృందం పరిశీలించి, ఘటనకు సంబంధించిన నగరానికి...