గృహ ప్రవేశానికి రూ. 50 వేలు డిమాండ్.. ఇంట్లోకి రానివ్వకుండా హిజ్రాలు రచ్చ రచ్చ..

గృహ ప్రవేశానికి రూ. 50 వేలు డిమాండ్.. ఇంట్లోకి రానివ్వకుండా హిజ్రాలు రచ్చ రచ్చ.. బాధితురాలి ఆవేదన..! సాధారణంగా పెద్ద నగరాల్లో గృహ ప్రవేశానికి హిజ్రాలు వస్తుంటారు. వారికి నగదు ఇస్తే మంచి జరుగుతుందని యజమాని విశ్వాసం. రూ. 500 నుంచి వారికి తోచినంత హిజ్రాలకు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే ఇటీవలి కాలంలో గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలయాల్లో హిజ్రాలు రెచ్చిపోతున్నారు. అడిగినంత డబ్బులు ఇచ్చేంత వరకూ అక్కడినుంచి కదిలే ప్రసక్తే లేదని మొండికేస్తున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే కొత్త ఇంట్లోనే వారికి శాపనార్థాలు పెడుతున్నారు. అంతేకాక బూతులు తిడుతూ నానా హైరానా చేస్తున్నారు. ఎంతో సందడిగా పండుగలా జరుపుకోవాల్సిన శుభకార్యాల వద్దకు...