నకిరేకల్ మునుగోడు నియోజకవర్గాల నుండి భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్ అభిమానులు....
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత డాక్టర్.వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17 వర్ధంతి సందర్భంగా తన సొంత గ్రామమైన నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్దంల లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు.... నకిరేకల్ మునుగోడు నియోజకవర్గాల నుండి భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్ అభిమానులు.... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్...... నాయకుడు అంటే ఎలా ఉండాలి పేద ప్రజలకు ఏవిధంగా అండగా ఉండాలి అనే స్పూర్తి ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. కార్పొరేట్ హాస్పటల్ లో ఈ...