ప్రధాని అభ్యర్ధి ఎవరో తేల్చేసిన విజయ్..! కాంగ్రెస్ క్లారిటీ..! ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం తర్వాత మారిన పరిస్ధితుల్లో దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధానిగా ఎవరిని ఎంచుకుంటారంటూ ఇండియా టుడే-సీఓటర్ కలిసి నిర్వహించిన మూడ్
ప్రధాని అభ్యర్ధి ఎవరో తేల్చేసిన విజయ్..! కాంగ్రెస్ క్లారిటీ..! ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం తర్వాత మారిన పరిస్ధితుల్లో దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధానిగా ఎవరిని ఎంచుకుంటారంటూ ఇండియా టుడే-సీఓటర్ కలిసి నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో అడిగిన ప్రశ్నకు మోడీ, రాహుల్ గాంధీ తర్వాత విజయ్ (Vijay)కు జనం మద్దతిచ్చారు. దీంతో తమిళనాడులో తాజాగా జట్టు కట్టి ప్రభుత్వంలో భాగస్వాములైన టీవీకే-కాంగ్రెస్ మధ్య చిచ్చు రేగింది. ఈ వివాదం ఎక్కడికో వెళ్తున్న నేపథ్యంలో విజయ్ ప్రధాని అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తమిళనాడు సీఎల్పీ నేత తారాహై కత్ బెర్ట్ (Tarahai Cuthbert) వెల్లడించారు. తమిళనాట...