పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించిన ; జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* ..

*పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* .. నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన N. యాదయ్య, సబ్ ఇన్స్పెక్టర్, Md. లియాఖత్ అలీ, ARSI, D. వెంకటేశ్వర్లు రెడ్డి, B. మోహన్ రావు, హెడ్ కానిస్టేబుల్లను జిల్లా ఎస్పీ గారు శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో సుమారు 36...