NEET-PG పరీక్షకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు – పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్*
*NEET-PG పరీక్షకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు – పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* నల్లగొండ జిల్లా పరిధిలో నిర్వహించనున్న NEET (PG)-2026 పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ పట్టణ పరిధిలో తేదీ 30-08-2026 ఆదివారం SPR స్కూల్, నెతాజీ నగర్, రామగిరి లో నిర్వహించనున్న నల్లగొండ పరీక్షా కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో సెక్షన్ (144)163 BNSS, 2023 అమలులో ఉంటుందని ఎస్పీ తెలిపారు....