సింగరేణి ఆధ్వర్యంలో రాగి, బంగారం అన్వేషణ షురూ!

సింగరేణి ఆధ్వర్యంలో రాగి, బంగారం అన్వేషణ షురూ! సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రాగి, బంగారం ఖనిజాల అన్వేషణ మొదలైంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ్‌ తాలూకా లింగదహళ్లి గ్రామంలో సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రాగి, బంగారం ఖనిజాల అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్‌ కూడా హాజరయ్యారు. దేవదుర్గ్‌ బ్లాక్‌ అన్వేషణ హక్కులు సింగరేణికి అనంతరం భట్టి ఖనిజ అన్వేషణ ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్‌లో దేవదుర్గ్‌ బ్లాక్‌ అన్వేషణ హక్కులు సింగరేణికి దక్కగా, తెలంగాణా డిప్యూటీ సీఎం ఆ సర్వేను ప్రారంభించారు.ఇక్కడ బంగారం,...