రహదారిపై ప్రమాదాల నివారణకు హైవే పెట్రోలింగ్ పెంచడంతోపాటు, ప్రమాదాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని“:అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు హైవే పెట్రోలింగ్ పెంచడంతోపాటు, ప్రమాదాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని“ జిల్లా స్థాయి జాతీయ రహదారి టాస్క్ ఫోర్స్ కమిటీ ” నిర్ణయించింది. ఈ మేరకు గురువారం స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ రహదారి జిల్లా టాస్క్ ఫోర్స్ ససమావేశంలో బుధవారం తెల్లవారు ఝామున సూర్యపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మొదలుకొని, జాతీయ రహదారిపై సంభవిస్తున్న రహదారి ప్రమాదాల పై సమీక్షించడం జరిగింది. ఈ సమీక్ష సందర్భంగా స్థానిక సంస్థల ఇన్చార్జి ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై...