కొవ్వూరి సౌజన్య అనే నేను రాస్తున్న మరణ పత్రం

కొవ్వూరి సౌజన్య అనే నేను రాస్తున్న మరణ పత్రం [Page 1] చిన్నప్పటినుంచీ ఒకరితో మాట పడకూడదు, ఏదీ చెప్పించుకోకూడదని నాకు నేనే గీత గీసుకుని బాగా చదువుకుని అన్ని రంగాల్లో ముందుండే లా Self study lo అన్ని నేర్చేసుకునేదాన్ని. నా తండ్రి గారు ఎంతో మంచి పేరు, మర్యాదలు గల వ్యక్తి. చాలా కష్టజీవి మరియు త్యాగానికి పెట్టింది పేరు. ఆయన నా Hero & role model. ఆయన పరువుకి నా వల్ల చెడ్డ రాకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. 2018లో నా జీవిత తోడు, నీడ, నా బెస్ట్ ఫ్రెండ్, నా కష్టాలన్నీ తట్టుకుని నిలబడడానికి కారణమైన వ్యక్తి, నా...