రేవంత్ ఒంటరి పోరాటం.. మంత్రుల మౌనం వెనుక..!!
తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త వివాదం మొదలైంది. కొండా సుస్మిత వ్యాఖ్యలతో ఒక్క సారిగా రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. ఈ వివాదం పైన పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ కు మద్దతుగా నిలిచారు. అయితే, ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా రేవంత్ కు అనుకూలంగా మాట్లాడలేదు. ఈ వ్యవహారం పైన సైలెన్స్ గా ఉన్నారు. అటు హైకమాండ్ సైతం ఈ పరిణామాల పైన సీరియస్ గా ఉంది. విదేశాల నుంచి వచ్చిన తరువాత రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం రేవంత్ లక్ష్యంగా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో...