కొండా సురేఖ పై వేటు,హైకమాండ్ నిర్ణయం..? ఆ స్థానంలో ఆయనకే ఛాన్స్..!

కొండా సురేఖ పై వేటు,హైకమాండ్ నిర్ణయం..? ఆ స్థానంలో ఆయనకే ఛాన్స్..! సురేఖ పై చర్యలకు రంగం సిద్దం అవుతోంది. తాజా వివాదం వేళ ఇక ఉపేక్షించకూడదని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో కొండా సురేఖ తో పాటుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేతల పైనా చర్యలకు సిద్దం అవుతోంది. క్రమశిక్షణ తప్పితే కఠినంగానే ఉంటామనే సంకేతాలు ఇచ్చేలా నిర్ణయాల పై కసరత్తు జరుగుతోంది. కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం.. కాంగ్రెస్ లో ఇప్పుడు కొండా...