టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి పదవీ బాధ్యతలు..

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి పదవీ బాధ్యతలు.. టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి డ్రగ్ కంట్రోల్ అడ్మీటేషన్ కార్యాలయంలో సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆహార, ఔషదాల నాణ్యత ప్రమాణాలను మరింతగా మెరుగు పరచడానికి ప్రభుత్వం ఆహార భద్రత, ఔషద నియంత్రణ భాగాలను వీలీనం చేసి టీజీ సేఫ్‌గా ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈ శాఖకు డైరెక్టర్‌గా అవినాశ్ మహంతి డైరెక్టర్ గా కొనసాగనున్నారు. టీజీ సేఫ్ ( తెలంగాణ స్టాండర్స్ ఆథారిటీ ఫర్ పుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్)గా ఏర్పాటు చేశారు.