రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం - పూజలు, ప్రత్యేకతలు, షెడ్యూల్..!!

రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం - పూజలు, ప్రత్యేకతలు, షెడ్యూల్..!! ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక ప్రకటన చేసింది. శబరిమల అయ్యప్ప ఆలయం రేపు తెరుచుకోనుంది. చింగం మాసం పూజల కోసం ఈ ఆలయాన్ని తెరుస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. సాయంత్రం ఐదు గంటలకు ఆలయ ప్రధాని పూజారి ఆలయ తలుపులను తెరుస్తారు. తరువాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 17వ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి భక్తులకు దర్శనం అవకాశం కల్పించనున్నారు. ప్రసిద్ధి చెందిన శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం ఆదివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు తెరుచుకోనుంది. మలయాళ కేలండర్ ప్రకారం వచ్చే 'చింగం' మాస పూజా కార్యక్రమాల కోసం ఈ...