ఎర్రకోటపై ప్రధాని మోదీ ధీమా..'గ్లోబల్ లీడర్'గా భారత్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటు నుంచి వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 140 కోట్ల మంది భారతీయుల ఐక్యత, దృఢ సంకల్పంతోనే దేశం ఈనాడు వివిధ రంగాల్లో ప్రగతి శిఖరాలను అధిరోహిస్తుందని.. ఈ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు -భారత్‌లో పండగ వాతావరణం..!! ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా పరిగణించబడిన భారత్.. గత 12 ఏళ్ల కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు....