పదేళ్ల చిన్నవాడైన క్రికెటర్‌తో డేటింగ్: స్టార్ హీరోయిన్ క్లారిటీ!
సినీ లోకానికి, క్రికెట్ ప్రపంచానికి ఎప్పటి నుంచో విడదీయలేని సంబంధం ఉంది. చాలా మంది నటీమణులు క్రికెటర్లను పెళ్లి చేసుకుని స్థిరపడగా.. మరికొందరు తమ ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల కాలంలో యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్, నటి మృణాల్ ఠాకూర్ పేర్లు బాగా ప్రచారంలోకి వచ్చాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు రావడంతో.. ఈ విషయంపై మృణాల్ ఠాకూర్ స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు అలాంటి క్యారెక్టర్ ఎందుకు రాశారు?: పెద్ది మూవీపై నటి షాకింగ్ కామెంట్స్ ఇటీవల హీరోయిన్ మృణాల్ ఠాకూర్, క్రికెటర్ యశస్వి జైస్వాల్ ముంబైలోని ఓ కేఫ్ నుంచి బయటకు వస్తుండగా కనిపించారు. వారు వేర్వేరుగా...