బోనాల పండుగ సందర్భంగా మైసమ్మ, వరమైసమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త*
*బోనాల పండుగ సందర్భంగా మైసమ్మ, వరమైసమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త* తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మన్సురాబాద్‌లోని శ్రీ మైసమ్మ దేవాలయం, కొత్తపేట మోహన్‌నగర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లోని శ్రీ వరమైసమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల జాతర కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మన్సురాబాద్‌లోని శ్రీ మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి బోనం సమర్పించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం...