ఏమిటి ఈ FCRA బిల్లు?

ఏమిటి ఈ FCRA బిల్లు? FCRA అంటే Foreign Countribution Regulatory Act. అదే తెలుగు లో అయితే విదేశీ నిధుల సవరణ చట్టం అన్న మాట. ఈ చట్టం ఎప్పటి నుంచో మన దేశంలో ఉంది. అయితే ఈ చట్టం రకరకాల కారణాల వల్ల దుర్వినియోగం అవుతున్నందున ఈ చట్టానికి సవరణలు చేస్తూ ఒక కొత్త సవరణ బిల్లు తీసుకురావాలని ఆలోచిస్తూంది భారత ప్రభుత్వం. ఈ బిల్లు ద్వారా చాలా ఏళ్ళుగా దేశం లోని చాలా NGO లు అనగా స్వచ్చంద సంస్థలు విదేశీ నిధులు పొందుతూ కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో చాలా సంస్థలు మతం మార్పిడులు కూడా చేస్తున్నారు. ఆ...