తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం పక్కన గల వారి విగ్రహానికి... నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సిద్ధి కొరకు.. తాను విద్యార్థిగా ఉన్నప్పటినుండే అహర్నిశలు కృషి చేసినారని, వారు చూపిన మార్గం, సిద్ధాంతాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, ఉద్యమ కాలంలో కేసీఆర్ కు వెన్నుదన్ను గా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ సంపూర్ణ సహకారాన్ని అందించారని కొనియాడారు. అలాంటి జయశంకర్ గారి పట్ల...