ఆపరేషన్ ముస్కాన్–XII ద్వారా నల్లగొండ జిల్లా పోలీసుల విశేష విజయాలు ..

ఆపరేషన్ ముస్కాన్–XII ద్వారా నల్లగొండ జిల్లా పోలీసుల విశేష విజయాలు .. 124 మంది చిన్నారులకు రక్షణ – 108 కేసుల నమోదు – బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టపరమైన చర్యలు -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ . పిల్లల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన, నిరాశ్రయులైన మరియు ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్న చిన్నారులను గుర్తించి రక్షించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన "ఆపరేషన్ ముస్కాన్–XII" కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ విశేష ఫలితాలు సాధించిందని జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, IPS తెలిపారు. జూలై నెల మొత్తం ప్రత్యేక కార్యాచరణగా చేపట్టిన...