తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర..

7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ మేరకు పోలీస్ శాఖలో సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీసు, పైర్, జైళ్లశాఖలో పలు ఖాళీల భర్తీకి సంబంధించి 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. త్వరలో దరఖాస్తు తేదీలను ప్రకటిస్తామని పోలీసు నియామక మండలి తెలిపింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. వివరాలకు tgprb.in వెబ్‌సైట్ సంప్రదించాలన్న నియామక మండలి తెలిపింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఎస్ఐ(సివిల్) - 148 ఎస్ఐ(ఏఆర్)-14 టీజీఎస్‌పీ ఎస్‌ఐ - 12 ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌ ఎస్‌ఐ -3 ఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్...