🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 22 Nov, 2026 | Page: 1

• చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరడ గ్రామంలో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.

నల్లగొండ జిల్లా :-
• చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరడ గ్రామంలో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.
• ఈ నెల 16న ఇంటికి తాళం వేసి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ. 5 లక్షల నగదు, బంగారు ఆభరణాలు అపహరణ.
• కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు .. నిందితుడు అదే గ్రామానికి చెందిన కడారి రాఘవేంద్ర ను గుర్తించి అరెస్ట్.
• నిందితుడి నుంచి 5 లక్షల నగదు, 2.5 గ్రాముల బంగారు చెవి కమ్మలు, హీరో స్ప్లెండర్ బైక్ స్వాధీనం.
• దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించిన సిఐ సురేష్.
*_చిట్యాల లోని సిఐ సర్కిల్ కార్యాలయం లో వివరాలు వెల్లడించిన సీఐ సురేష్, ఎస్సై వెంకట్ రెడ్డి_*
🏠 Home