గ్రాడ్యుయేట్ లో చక్రం తిప్పిన ఉత్తమ్ అసెంబ్లీ కి పటేల్ దారి క్లియర్ ఆదిపత్య కులనికే ప్రాధాన్యత
గ్రాడ్యుయేట్ లో చక్రం తిప్పిన ఉత్తమ్
అసెంబ్లీ కి పటేల్ దారి క్లియర్
ఆదిపత్య కులనికే ప్రాధాన్యత
.................................. నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆదిపత్య కులానికే ప్రాదాన్యత ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ తన వర్గాన్ని పెంచుకునే దానిలో బాగంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి సక్సెస్ అయితే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిఎం రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన పటేల్ రమేష్ రెడ్డికి అసెంబ్లీ టిక్కెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే.. .. నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధిత్వం కోసం ఎంతో మంది పోటీ పడ్డారు. కాని చివరకు ఉత్తమ్ వర్గానికే ప్రాధాన్యత లబించింది.. ఈ సీట్లో కూడ ఆదిపత్య కులమే మళ్లీ ఈ సీటును కొట్టేసింది. మొదటి నుంచి ఆ ఆదిపత్య కులంకు చెందిన వారు తమ వారే అబ్యర్ధిగా ఉండాలని కూడ వారి కోసం అన్వేషణ కూడ చేశారు. స్టార్ అభ్యర్ధి మాత్రమే గ్రాడ్యుయేట్ ఎంఎల్ సి గా ఉండాలని అధికారంలో ఉన్న కొంత మంది పెద్దల కోరిక కూడ.. వారు అనుకున్నట్లుగానే ఆదిపత్య కులానికి చెందిన అభ్యర్ధిని ఎంపిక చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి తన వర్గానికి అభ్యర్ధిత్వం ఇప్పించుకోగలిగారు.. డిల్లీలో పట్టు నిరూపించుకో గలిగారు. నల్గొండ గ్రాడ్యూయేట్ నుంచి మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమ కారుడు , కాంగ్రెస్ కరుడు కట్టిన కుటుంబం కు చెందిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తమ్ రెడ్డికి చాన్స్ వచ్చింది. సూర్యాపేట సీటు కోసం సర్వోత్తమ్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలు పోటీ పడుతుండగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి శిష్యుడు అయిన పటేల్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే..
మూడు ఉమ్మడి జిల్లాలో 34 నియోజకవర్గాల్లో ఎంఎల్ సి అభ్యర్ధి కి ఓట్లు వేయవలసి ఉంది. అయితే రెండు స్థానాలు బిఆర్ఎస్ చేతిలో ఉండగా, ఒక్కటి మాత్రం కాంగ్రెస్ మిత్ర పక్షం చేతిలో ఉంది. అంటే గెలుపు అధికార పార్టీ అభ్యర్ధి ఎవ్వరైనప్పటికి సునాయాసమే అన్నమాట.. అందువల్ల ఇక్కడ పాగా వేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేసినప్పటికి ఖమ్మం నల్గొండ జిల్లాలో ప్రభావం చూప గలిగే రాంరెడ్డిసర్వోత్తమ్ రెడ్డికి అవకాశం అయితే పార్టీ ఇచ్చింది. ఆర్ధిక వనరులకు భయపడి కొందరు వెనకంజు వేశారు కూడ.. అది వారి దురదృష్టం కూడ. మొత్తం మీద ఉత్తమ్ తన పట్టు నిరూపించుకుంటే... సిఎం రేవంత్ కు తన అభ్యర్ధికి రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు అయ్యింది.... సో గ్రాడ్యుయేట్ ఎన్నికలు... ఆదిపత్య పోరు .... మనకు స్పష్టంగా కనిపించినట్లే అయ్యింది.. కాకపోతే రెండు గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో ఆదిపత్య కులానికే ప్రాధాన్యత ఇవ్వడం బి సి, ఇతర వర్గాల్లో అసంతృప్తి వచ్చే అవకాశం ఉన్నప్పటికి అధికారం అండలో అది కనిపించకుండా పోవచ్చును..